ఎల్లారెడ్డి 6వ వార్డులో కొత్త ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం

ఎల్లారెడ్డి 6వ వార్డులో కొత్త ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం
బ్రేకింగ్ BREAKING
⚡ కొత్త ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 6వ వార్డులో ప్రజలకు అవగాహన | ఓటర్ల జాబితాలో పేరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ⚡ ⚡ కొత్త ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 6వ వార్డులో ప్రజలకు అవగాహన | ఓటర్ల జాబితాలో పేరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ⚡
⚡ Awareness Program on New Voter List | Public awareness held in Ward 6 of Ellareddy Municipality | Citizens advised to check their names in the voter list ⚡ ⚡ Awareness Program on New Voter List | Public awareness held in Ward 6 of Ellareddy Municipality | Citizens advised to check their names in the voter list ⚡
ఎన్నికలు ELECTIONS లైవ్ LIVE
🗳️
📍 ఎల్లారెడ్డి, తెలంగాణ Ellareddy, Telangana

కొత్త ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం Awareness Program on New Voter List

📍 ఎల్లారెడ్డి Ellareddy
🏛️ 6వ వార్డు Ward 6
🗳️ ఓటర్ల జాబితా Voter List

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో కొత్త ఓటర్ల జాబితాపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 6వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ గఫార్ అధ్యక్షత వహించారు. Ellareddy: An awareness program was conducted for the public regarding the new voter list in Ward 6 of Ellareddy Municipality. The program was presided over by Ward 6 Councilor Syed Gafar.

ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. Everyone should check whether their name is included in the voter list.

ఈ సందర్భంగా వార్డు ప్రజలకు కొత్త ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని, పేరులో ఏవైనా తప్పులు ఉన్నా లేదా నోటీసులు అందినా సంబంధిత అధికారులు సూచించిన విధంగా అవసరమైన పత్రాలను సమర్పించి సవరణలు చేసుకోవాలని అవగాహన కల్పించారు. On this occasion, ward residents were advised to review the new voter list. Everyone was asked to check whether their name is included in the voter list. They were also informed that if there are any errors in their name or if they receive notices, they should submit the required documents as instructed by the concerned officials and get the necessary corrections made.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ సఖావత్ అలీ, వార్డు ఆఫీసర్ శ్రీకాంత్, BLOలు కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. The public was requested to cooperate with officials so that the names of all eligible persons are included in the voter list. Mohammad Sakhawat Ali, Ward Officer Srikant, BLOs Kiran and Srinivas, along with others, participated in the program.

Leave a Reply