కామారెడ్డి
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకుల కార్యక్రమం
కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘన నివాళులు…