ట్యాగ్: కాలనీ కమిటీ

ఆదర్శ్ నగర్ ఫేజ్–1 కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా చిరంజీవి

కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ ఫేజ్–1లో నూతన కమిటీ ఎన్నికైంది. అధ్యక్షుడిగా చిరంజీవి ఎన్నికయ్యారు.