ట్యాగ్: కుప్రియాల్

కుప్రియాల్, లింగంపల్లిలో విద్యుత్ సబ్‌స్టేషన్లు

కుప్రియాల్, లింగంపల్లి గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ.6.01 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వెల్లడించింది.