తెలంగాణ
ఆర్యదాన్ ముహమ్మద్-2026 అవార్డు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి
కేరళ నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక 'ఆర్యదాన్ ముహమ్మద్-2026' అవార్డును స్వీకరించారు.
కేరళ నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక 'ఆర్యదాన్ ముహమ్మద్-2026' అవార్డును స్వీకరించారు.
కేరళలోని నిలంబూరులో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి 'ఆర్యాడన్ ముహమ్మద్ - 2026' ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డు ప్రదానం. రూ.1…