భాష / भाषा / Language:

ట్యాగ్: గుట్ట

తిమ్మాయిపల్లి గుట్టలో పేకాట కలకలం: ఆరుగురు పట్టుబడినట్లు సమాచారం

జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి గుట్ట వద్ద పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.