తిమ్మాయిపల్లి గుట్టలో పేకాట కలకలం: ఆరుగురు పట్టుబడినట్లు సమాచారం
జవహర్‌నగర్
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి వెళ్లే దారిలో ఉన్న స్థానిక గుట్ట వద్ద పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.
పేకాట వ్యవహారంపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం వస్తుందో వేచి చూడాలి.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.