ట్యాగ్: గ్రామ వార్తలు

హాజీపూర్ తాండలో ప్రతిభ చాటిన యువకులకు ఘన సన్మానం

హాజీపూర్ తాండలో ప్రతిభ చాటిన యువకులకు ఘన సన్మానం

హాజీపూర్ తాండకు చెందిన సభావత్ రమేష్ కుమారుల్లో ఒకరికి MBBS సీటు, మరొకరికి సెంట్రల్ అగ్రికల్చర్‌లో ఉద్యోగం రావడంతో సన్మానించారు.

పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా కొడబోయిన శ్రీనివాస్ ఎంపికయ్యారు.