హాజీపూర్ తాండ: హాజీపూర్ తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని హాజీపూర్ తాండకు చెందిన సభావత్ రమేష్ కుమారులను గ్రామస్థుల ఆధ్వర్యంలో సన్మానించారు.

సభావత్ రమేష్ పెద్ద కుమారుడికి MBBS సీటు లభించగా, చిన్న కుమారుడికి సెంట్రల్ అగ్రికల్చర్ విభాగంలో ఉద్యోగం రావడంతో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రతన్, పంచాయతీ కార్యదర్శి, GPO, ఉప సర్పంచ్ శ్రీరాములు, వార్డు సభ్యులు నరేష్, రవి, మాజీ ఎంపీటీసీ కిషన్, దేవిసింగ్, మహిపాల్, రమేష్ తదితరులు పాల్గొని యువకులను అభినందించారు.

గ్రామ యువకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply