ట్యాగ్: జగిత్యాల

జగిత్యాలలో లిఫ్ట్ ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

జగిత్యాలలో లిఫ్ట్ ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

జగిత్యాల దరూర్‌లోని రాయల్ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా లిఫ్ట్ కిందపడింది. రెండో ట్రిప్‌లో ఉన్న ఇద్దరికి గాయాలైనట్లు నివేదికలు వెల్లడించాయి.

కోరుట్ల ఇన్‌చార్జీ డాక్టర్ రఘు కుటుంబాన్ని పరామర్శించిన కవిత

కోరుట్ల ఇన్‌చార్జీ డాక్టర్ రఘు కుటుంబాన్ని పరామర్శించిన కవిత

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో డాక్టర్ రఘు తల్లి పుస్పలత మృతికి సంతాపం తెలిపిన కల్వకుంట్ల కవిత.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.