కోరుట్ల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీ డాక్టర్ రఘు కుటుంబాన్ని పరామర్శించిన కవిత
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్‌చార్జీ డాక్టర్ రఘు కుటుంబాన్ని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.
డాక్టర్ రఘు తల్లి పుస్పలత ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో మెట్‌పల్లిలోని రఘు నివాసానికి వెళ్లిన కవిత.. పుస్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం రఘు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ పునుగోటి పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్‌తో పాటు పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.