భాష / भाषा / Language:

ట్యాగ్: జనరేటర్

సూర్యాపేట జిల్లాలో జనరేటర్ల సహాయంతో నీళ్లు పారిస్తున్న రైతులు

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామంలో కౌలు రైతు రోజుకు రూ.3 వేల ఖర్చుతో జనరేటర్ తెచ్చి పంటకు నీళ్లు పెడుతున్నారు.