సూర్యాపేట జిల్లాలో జనరేటర్ల సహాయంతో నీళ్లు పారిస్తున్న రైతులు
సూర్యాపేట జిల్లా
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామంలో ఒక కౌలు రైతు రోజుకు రూ.3 వేల ఖర్చుతో జనరేటర్ తెచ్చి పంటకు నీళ్లు పెడుతున్నారు. రెండు లక్షల పెట్టుబడి పెట్టి, పంట ఎండిపోవడం చూడలేక జనరేటర్ కిరాయికి తెచ్చుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కేవలం 8 గంటల కరెంటు మాత్రమే ఇస్తుందని, జనరేటర్ సహాయంతో మిగతా సమయంలో నీళ్లు పారిస్తున్నానని రైతు తెలిపారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.