జవహర్‌నగర్
డంపింగ్ యార్డ్ మూసివేతకు పదవులైనా వదులుకోవాలి.. పార్టీలకు షేక్ షావలి పిలుపు
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ శాశ్వత మూసివేతకు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్ ఐక్యంగా పోరాడాలని షేక్ షావలి కోరారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ శాశ్వత మూసివేతకు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్ ఐక్యంగా పోరాడాలని షేక్ షావలి కోరారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు డిమాండ్‌తో బీజేపీ పాదయాత్ర ముగింపు సభ నిర్వహించింది. వర్షంలోనూ కొనసాగిన సభలో ఈటల రాజేందర్ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.