ట్యాగ్: డీసీసీ

చీఫ్ ఇంజనీర్ షఫీ మియాతో ఏలే మల్లికార్జున్ భేటీ

చీఫ్ ఇంజనీర్ షఫీ మియాతో ఏలే మల్లికార్జున్ భేటీ

హైదరాబాద్‌లో చీఫ్ ఇంజనీర్ షఫీ మియాను కలిసిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్. జిల్లా విద్యా, సంక్షేమ మౌలిక వసతులపై చర్చ.

సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ డీసీసీ నియమితులకు శుభాకాంక్షలు

సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ డీసీసీ నియమితులకు శుభాకాంక్షలు

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీగా నియమితులైన పట్లోల శేఖర్ రెడ్డికి నారాయణఖేడ్‌లోని వారి నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఏలే మల్లికార్జున్

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఏలే మల్లికార్జున్

కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రెస్‌మీట్‌లో శాసనసభ స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఖండించారు.