సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ డీసీసీ నియమితులకు శుభాకాంక్షలు

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీగా నూతనంగా నియమితులైన పట్లోల శేఖర్ రెడ్డికి నారాయణఖేడ్‌లోని వారి నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్ (మాజీ ప్రచార కమిటీ అధ్యక్షులు) సౌదగర్ అరవింద్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి

మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం

వాట్సాప్ ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Reporter Siddhu
Reporter Siddhu పవార్ వార్త • వార్తా రచయిత ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply