ట్యాగ్: తహసీల్దార్ వెంకట్‌రెడ్డి

నాగిరెడ్డిపేట ప్రజావాణికి ఒకే ఫిర్యాదు.. కారణాలేంటి?

నాగిరెడ్డిపేట మండలంలో నిర్వహించిన ప్రజావాణికి ఒక్క ఫిర్యాదు మాత్రమే అందింది. ప్రజల స్పందన తగ్గడానికి కారణాలు, గత ఫిర్యాదుల పరిష్కార స్థితిపై చర్చ మొదలైంది.