ట్యాగ్: తహెరా బేగం

సోమిర్యాఘడ్ తండాలో అభివృద్ధి పనుల పరిశీలన | ఎల్లారెడ్డి

సోమిర్యాఘడ్ తండాలో అభివృద్ధి పనుల పరిశీలన | ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి మండలం సోమారెడ్డి తండాలో ఎంపీడీవో తహెరా బేగం అభివృద్ధి పనులను పరిశీలించారు. హార్వెస్టింగ్ పాండ్, మ్యాజిక్ సోక్‌పిట్లు, అంగన్‌వాడీ, పాఠశాలను సందర్శించారు.

కొక్కొండలో ఎస్‌హెచ్‌జీ భవనాన్ని పరిశీలించిన ఎల్లారెడ్డి ఎంపీడీఓ తహెరా బేగం

కొక్కొండలో ఎస్‌హెచ్‌జీ భవనాన్ని పరిశీలించిన ఎల్లారెడ్డి ఎంపీడీఓ తహెరా బేగం

కొక్కొండలో నూతనంగా నిర్మించిన ఎస్‌హెచ్‌జీ భవనాన్ని ఎల్లారెడ్డి ఎంపీడీఓ తహెరా బేగం పరిశీలించారు. అడ్విలింగల్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.