బీబీపేట్
బీబీపేట్‌లో పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్.. రోడ్డుపైకి తాగునీరు
కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి తాగునీరు రోడ్డుపైకి వస్తోంది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కొరివి నరసింహులు డిమాండ్ చేశారు.