భాష / भाषा / Language:

ట్యాగ్: తెలంగాణ అండర్-23 క్రికెట్

తెలంగాణ అండర్-23 క్రికెట్ జట్టుకు ఎంపికైన రాహుల్ యాదవ్‌కు ఘన సన్మానం

తెలంగాణ స్టేట్ అండర్-23 క్రికెట్ జట్టుకు ఎంపికైన దంగర రాహుల్ యాదవ్‌ను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.