హైదరాబాద్
బీజేపీ నేతల సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.