మహబూబాబాద్
సమ్మెట వెంకటేశ్వర్లుకు జాతీయ స్థాయి విజయదశమి పురస్కారం
మహబూబాబాద్ సాహితీవేత్త సమ్మెట వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో నిర్వహించిన గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ విజయదశమి పురస్కారాల్లో జాతీయ స్థాయి సత్కారం అందుకున్నారు.
మహబూబాబాద్ సాహితీవేత్త సమ్మెట వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో నిర్వహించిన గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ విజయదశమి పురస్కారాల్లో జాతీయ స్థాయి సత్కారం అందుకున్నారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష పరిరక్షణ, మాతృభాష ప్రాధాన్యతపై అధ్యాపకులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.