ట్యాగ్: దేవాదాయ శాఖ

ఇసనపల్లి కాలభైరవ స్వామి ఆలయానికి దేవాదాయ శాఖ కమిషనర్

ఇసనపల్లి కాలభైరవ స్వామి ఆలయానికి దేవాదాయ శాఖ కమిషనర్

కామారెడ్డి జిల్లా ఇసనపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.