ట్యాగ్: దేవాదుల ప్రాజెక్టు

గోవిందరావుపేటలో బీఆర్ఎస్ భారీ నిరసన.. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

ములుగు జిల్లా గోవిందరావుపేటలో రైతు సమస్యలు, సాగునీరు, దేవాదుల పంపులు, లక్నవరం కెనాల్, రుణమాఫీ, రైతుబంధుపై బీఆర్ఎస్ నిరసన చేపట్టింది.