పాముకాటుకు గురైన యువ నాయకుడు నగేష్ నాయక్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి మండలం సోమిరగడ్ తండాకు చెందిన యువ నాయకుడు అజ్మీర నగేష్ నాయక్‌ను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.