ఎల్లారెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా

ఎల్లారెడ్డిలో ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. జర్నలిస్టుల సమస్యలు, వృత్తిపరమైన భద్రత, ఫ్యాక్ట్ చెకింగ్, ప్రెస్‌క్లబ్ ఏర్పాటు, జర్నలిస్టులపై కేసులపై సమావేశంలో చర్చించారు.

Read More