భాష / भाषा / Language:

ట్యాగ్: పెబ్బేరు

పెబ్బేరు హాస్టల్‌లో విద్యార్థినులకు అస్వస్థత

వనపర్తి జిల్లా పెబ్బేరు మహిళా పాలిటెక్నిక్ హాస్టల్‌లో భోజనం అనంతరం పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఘటనకు కారణం నిర్ధారించాల్సి ఉంది.