భాష / भाषा / Language:

ట్యాగ్: పొడి చెత్త

పెద్దకిస్తాపురంలో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

గార్ల మండలం పెద్దకిస్తాపురంలో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త సేకరణకు రెండు బుట్టలను ఏర్పాటు చేశారు.