భాష / भाषा / Language:

ట్యాగ్: పోరిక బలరాం నాయక్

గార్ల మండల ఆదివాసీ ST సెల్ అధ్యక్షుడిగా భూక్యా బాబులాల్ నాయక్ నియామకం

గార్ల మండల ఆదివాసీ ST సెల్ అధ్యక్షుడిగా భూక్యా బాబులాల్ నాయక్‌ను నియమించారు. గార్ల నెహ్రూ సెంటర్‌లో ఆయనకు నియామక పత్రం అందజేశారు.