ట్యాగ్: పోలీసులకు ఫిర్యాదు

జవహర్‌నగర్‌లో నకిలీ మీడియా ప్రతినిధులపై అప్రమత్తంగా ఉండాలి: స్థానిక జర్నలిస్టులు

జవహర్‌నగర్‌లో నకిలీ మీడియా ప్రతినిధులపై అప్రమత్తంగా ఉండాలి: స్థానిక జర్నలిస్టులు

జవహర్‌నగర్‌లో నకిలీ మీడియా ప్రతినిధుల పేరుతో బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానిక జర్నలిస్టులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

భయంపల్లి తండాలో బోరు మోటారు చోరీపై పోలీసులకు ఫిర్యాదు

భయంపల్లి తండాలో బోరు మోటారు చోరీపై పోలీసులకు ఫిర్యాదు

లింగంపేట మండలం భయంపల్లి తండాలోని అమూల్య ఆశ్రమం వద్ద సింగిల్ ఫేజ్ బోరు మోటారు కనిపించకుండా పోయినట్లు మాలోత్ రవీందర్ పోలీసులకు ఫిర్యాదు.

కవితపై అనుచిత వ్యాఖ్యలు.. కానిస్టేబుల్‌పై చర్యలు కోరుతూ పోలీసులకు టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

కవితపై అనుచిత వ్యాఖ్యలు.. కానిస్టేబుల్‌పై చర్యలు కోరుతూ పోలీసులకు టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి, గాంధారి, నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లలో టీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.