ట్యాగ్: పోలీసుల విచారణ

దాట్ల గ్రామంలో బతుకమ్మ విగ్రహం ధ్వంసం

దాట్ల గ్రామంలో బతుకమ్మ విగ్రహం ధ్వంసం

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో బతుకమ్మ విగ్రహం, సర్పంచ్ పేరుతో ఉన్న శిలాఫలకం ధ్వంసమైనట్లు సమాచారం. పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఎల్లారెడ్డి వద్ద వడ్ల లారీని అడ్డుకుని రూ.లక్ష డిమాండ్ చేశారన్న ఆరోపణలపై నలుగురు రిపోర్టర్లను విచారిస్తున్న పోలీసులు – కామారెడ్డి జిల్లా.

ఎల్లారెడ్డిలో వడ్ల లారీ అడ్డగింత.. రూ.లక్ష డిమాండ్ చేశారని డ్రైవర్ ఆరోపణ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వద్ద ధాన్యం లారీని అడ్డుకుని రూ.లక్ష డిమాండ్ చేశారని డ్రైవర్ ఆరోపించారు. నలుగురు రిపోర్టర్లపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం.