ట్యాగ్: ప్రభుత్వ ఉత్తర్వులు

ములుగులో విద్యుత్ లైన్ల మార్పునకు రూ.3 కోట్ల ఆమోదం

ములుగు నియోజకవర్గంలో నివాసాల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్ల మార్పునకు రూ.3 కోట్ల అంచనా వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.