ఎల్లారెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా
ఎల్లారెడ్డిలో ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. జర్నలిస్టుల సమస్యలు, వృత్తిపరమైన భద్రత, ఫ్యాక్ట్ చెకింగ్, ప్రెస్‌క్లబ్ ఏర్పాటు, జర్నలిస్టులపై కేసులపై సమావేశంలో చర్చించారు.