ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆగస్టు 27న గ్రామసభలు, వార్డుసభలు.. ఓటర్ల జాబితా పరిశీలనకు అవకాశం

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆగస్టు 27న గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించనున్నారు. SIRలో భాగంగా ఓటర్లు తమ పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.

Read More