నాగిరెడ్డిపేట్
బంజారా భవన్‌కు 20 గుంటల భూమి.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హామీ
నాగిరెడ్డిపేటలో బంజారా భవన్ నిర్మాణానికి 20 గుంటల ప్రభుత్వ భూమి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హామీ ఇచ్చారు.