దాట్ల
దాట్ల గ్రామంలో బతుకమ్మ విగ్రహం ధ్వంసం
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో బతుకమ్మ విగ్రహం, సర్పంచ్ పేరుతో ఉన్న శిలాఫలకం ధ్వంసమైనట్లు సమాచారం. పోలీసులు విచారణ ప్రారంభించారు.