హైదరాబాద్ టూ గుజరాత్: బిక్కనూరు వద్ద 310 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 310 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కామారెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద పోలీసులు సీజ్ చేశారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు