కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.. నాగారం, నెరేడిమెట్‌లో ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ నాగారంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.

Read More