లింగంపేట్
లింగంపేట పీఏసీఎస్ డైరెక్టర్ ఎదుల్ను సన్మానించిన ముస్లిం సోదరులు
లింగంపేట పీఏసీఎస్ డైరెక్టర్ ఎదుల్ను ముస్లిం సోదరులు సన్మానించారు. ముస్లిం వర్గానికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
లింగంపేట పీఏసీఎస్ డైరెక్టర్ ఎదుల్ను ముస్లిం సోదరులు సన్మానించారు. ముస్లిం వర్గానికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అరగొండ గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో సుమారు 2 కిలోమీటర్ల మేర నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు చేపట్టారు.