ట్యాగ్: మద్యపాన వ్యసనం

నాగిరెడ్డిపేటలో బెల్ట్‌షాపుల ఆరోపణలు

నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అనధికారిక మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.