భాష / भाषा / Language:

ట్యాగ్: మార్కెట్ కమిటీ

ఇల్లందు కూరగాయల మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కూరగాయల మార్కెట్‌ను సందర్శించి వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కమిషనర్‌ను ఆదేశించారు.