ట్యాగ్: ముల్కనూర్ రిజర్వాయర్

మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌పై గిరిజన రైతుల అభ్యంతరాలు

గార్ల మండలంలో మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ భూసేకరణను నిలిపివేయాలని గిరిజన రైతులు, తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేశారు