జుక్కల్
జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా మార్చిన యోగేశ్వర్
జుక్కల్‌కు చెందిన బొంపెల్లివార్ యోగేశ్వర్ తన జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రికి పలు వైద్య పరికరాలను బహూకరించి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు.