జుక్కల్, అక్టోబర్ 7:
జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తూ జుక్కల్‌కు చెందిన బొంపెల్లివార్ యోగేశ్వర్ ఆదర్శంగా నిలిచారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రికి పలు వైద్య పరికరాలను బహూకరించారు.

ఈ సందర్భంగా బీపీ ఆపరేటర్, డిజిటల్ థర్మామీటర్, కిడ్స్ ఆక్సీమీటర్, అడల్ట్ ఆక్సీమీటర్, నెబ్యులైజర్, డిజిటల్ వెయిట్ మెషిన్ తదితర పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

జుక్కల్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ మెడికల్ & జనరల్ స్టోర్స్ ప్రొప్రైటర్ బొంపెల్లివార్ దత్తు సొంత తమ్ముడు బొంపెల్లివార్ యోగేశ్వర్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బొంపెల్లివార్ దత్తు, బొంపెల్లివార్ విజయ్ కుమార్, కార్తీక్ గౌడ్, పండ్లిక్ గౌడ్, ఆయిల్వార్ రవి కుమార్, వడ్ల గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply