నసురుల్లాబాద్
నసురుల్లాబాద్‌లో రజకులకు పీఎం విశ్వకర్మ యోజన కింద వాషింగ్ మెషీన్ల పంపిణీ
నసురుల్లాబాద్ మండలంలోని నెమలి, మిర్జాపూర్ గ్రామాలకు చెందిన నలుగురు రజకులకు పీఎం విశ్వకర్మ యోజన కింద ఆధునిక వాషింగ్ మెషీన్లను పంపిణీ చేశారు.