భాష / भाषा / Language:

ట్యాగ్: రవీంద్రభారతి

హైదరాబాద్‌లో “గురు వందనం–2026”.. 31 మంది ఉపాధ్యాయ విద్యావేత్తలకు సన్మానం

హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన “గురు వందనం–2026” కార్యక్రమంలో తెలంగాణకు చెందిన 31 మంది ఉపాధ్యాయ విద్యావేత్తలను సన్మానించారు.