భాష / भाषा / Language:

ట్యాగ్: రాంకి డంపింగ్ యార్డు

బొల్లం కృష్ణ మృతి: రాంకి యాజమాన్యంపై హత్యానేరం కేసు పెట్టాలని డిమాండ్

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కాలుష్యంతో బొల్లం కృష్ణ మృతి. రాంకి యాజమాన్యంపై హత్యానేరం కేసు, కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా డిమాండ్ చేసిన పోరాట కమిటీ.