ట్యాగ్: రెవెన్యూ వార్తలు

GO Ms.No.59 దరఖాస్తుదారులకు నోటీసులు.. 9 మందికి తహసీల్దార్ విచారణ

GO Ms.No.59 దరఖాస్తుదారులకు నోటీసులు.. 9 మందికి తహసీల్దార్ విచారణ

ఎల్లారెడ్డి మండలంలో GO Ms.No.59 కింద క్రమబద్ధీకరణకు పూర్తి రుసుము చెల్లించని 9 మంది దరఖాస్తుదారులకు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు.