జగిత్యాల
జగిత్యాలలో లిఫ్ట్ ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
జగిత్యాల దరూర్‌లోని రాయల్ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా లిఫ్ట్ కిందపడింది. రెండో ట్రిప్‌లో ఉన్న ఇద్దరికి గాయాలైనట్లు నివేదికలు వెల్లడించాయి.