ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థి శ్రీనివాస్‌కు రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపిక
కామారెడ్డిలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి ఖో ఖో పోటీల్లో ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థి ఎం. శ్రీనివాస్ అండర్-17 విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు.